- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > యాదగిరిగుట్ట స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి కుటుంబం
యాదగిరిగుట్ట స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి కుటుంబం
by Ratna Kumari |
యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి తిరుకళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేసింది మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబం.

X
దిశ, నల్గొండ టౌన్ : యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి తిరుకళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేసింది మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబం. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా జరిగే తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబం సాంప్రదాయబద్ధంగా గత 15ఏళ్లుగా స్వామివారికి, అమ్మవారికి, ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈనెల 25న జరిగే తిరుకళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు శుక్రవారం హైదరాబాద్ నివాసంలో అందజేశారు.
Next Story






