Nalgonda Floods : నీటి వలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా.. ఫోటో ఫీచర్

by Dishaweb |
Nalgonda Floods : నీటి వలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా.. ఫోటో ఫీచర్
X

దిశ, నెట్‌వర్క్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.చెరువులు, కుంటలు ఉప్పొంగి గ్రామాలను ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల,పత్తి చేనులలో ,వరిపొలలో నీరు నిలిచాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా జాతీయ రహదారులు సైతం వరద గుప్పిట్లో చిక్కుకోని రాకపోకలు స్తంభించిపోయాయి. వాగులకు వరద పోటెత్తడంతో గ్రామాలకు గ్రామాలను చుట్టుముట్టి జనజీవనాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేశాయి. రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఇండ్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం అవుతున్నాయి. కాల్వలు, చెరువులు, రోడ్లు తెగిపోతున్నాయి. ఈ వరద సృష్టిస్తోన్న బీభత్స దృశ్యాలను ‘దిశ’ మీ ముందు ఉంచుతోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed