సాగర్‌కు తగ్గిన వరద.. గేట్లు బంద్‌

by Nagam Mallesh |
సాగర్‌కు తగ్గిన వరద.. గేట్లు బంద్‌
X

దిశ.నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు ప్రాజెక్టు క్రస్టు గేట్లను మూసేశారు. ఎగువ నుంచి కాస్త వరద తగ్గుముఖంతో గేట్లను మూసివేశారు. నాగార్జున సాగర్ జలాశయానికి ఇన్ ఫ్లో 1,87,683క్యూసెక్కుల వస్తుండగా, అంతే మొత్తంలో ఔట్ ఫ్లో ఉంది. సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 588.8 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308.46 టీఎంసీలుగా ఉంది.



Next Story