అనతి కాలంలోనే దిశ ప్రజల మన్ననలు పొందింది : ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

ప్రారంభించిన అనతి కాలంలోనే దిశ దిన పత్రిక ప్రజల మన్ననలను పొందిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనియాడారు. మునుగోడు మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 'దిశ' నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.

అనతి కాలంలోనే దిశ ప్రజల మన్ననలు పొందింది : ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి
X

దిశ, మునుగోడు : ప్రారంభించిన అనతి కాలంలోనే దిశ దిన పత్రిక ప్రజల మన్ననలను పొందిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనియాడారు. మునుగోడు మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 'దిశ' నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా సమస్యలను అధికారులకు పాలకుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి దిశ దినపత్రిక పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి, చండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, వివిధ గ్రామాల నూతన సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story