- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ అదృశ్యం
by Kema Shiva Kumar |
మహిళ అదృశ్యమైన ఘటన తిరుమలగిరి మండల పరిధిలోని జాల్ తాండలో చోటుచేసుకుంది.

X
దిశ, తిరుమలగిరి (సాగర్): మహిళ అదృశ్యమైన ఘటన తిరుమలగిరి మండల పరిధిలోని జాల్ తాండలో చోటుచేసుకుంది. ఎస్సై పెదపంగ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. జాల్ తాండకు చెందిన రమావత్ బుజ్జి (40) అదే గ్రామానికి చెందిన తన తండ్రి ఇంటి వద్ద ఉంది. ఈ నెల 1న ఉదయం ఏడు గంటల నుంచి ఇంట్లో కనిపించకుండా పోయింది తెలిపారు. దీంతో సోమవారం ఆమె తండ్రి జటావత్ ధన్సింగ్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేశామని ఎస్సై పెదపంగ బాబు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9441301324 ఫోన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Next Story






