- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Uttam kumar reddy : రేపు హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ పర్యటన
రేపు హుజూర్ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు.

X
దిశ, హుజుర్ నగర్ : రేపు హుజూర్ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హుజూర్ నగర్ మంత్రి క్యాంపు కార్యాలయంలో హుజూర్ నగర్ - కోదాడ నియోజక వర్గాల ఆర్ అండ్ బి , పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద గల హోసింగ్ కాలనీ పరిశీలించనున్నారు.
Next Story






