పిడుగుపాటు కు 2 గేదెలు మృతి

by Bhanu |

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కేంద్రంలోని మూటకొండూర్ మండలం చాడ గ్రామానికి చెందిన గుర్రాల కిష్టయ్యఅనే రైతు తన వ్యవసాయ బావి వద్ద చెట్టు క్రింద కట్టెసిన పాడి గేదెలు ఆదివారం రాత్రి పిడుగుపాటుకు మరణించాయి.

పిడుగుపాటు కు 2 గేదెలు మృతి
X

దిశ ఆలేరు టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కేంద్రంలోని మూటకొండూర్ మండలం చాడ గ్రామానికి చెందిన గుర్రాల కిష్టయ్యఅనే రైతు తన వ్యవసాయ బావి వద్ద చెట్టు క్రింద కట్టెసిన పాడి గేదెలు ఆదివారం రాత్రి పిడుగుపాటుకు మరణించాయి. ఆ గేదెల విలువ సుమారు 2 లక్షల పైన ఉంటాయి అని భాదిత రైతు కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అలాగే పశు వైద్యాధికారి కూడా పరిశీలించారు. పై అధికారులకు సమాచారం ఇస్తానన్నారు.





Next Story