ఘనంగా జిట్టా బాలకృష్ణారెడ్డి వర్ధంతి వేడుకలు

by velandi.Saikiran |

తెలంగాణ మలిదశ ఉద్యమకారులు స్వర్గీయ జిట్ట బాలకృష్ణారెడ్డి ప్రథమ వర్ధంతి సంద‌ర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి

ఘనంగా జిట్టా బాలకృష్ణారెడ్డి వర్ధంతి వేడుకలు
X

దిశ, వలిగొండ:- తెలంగాణ మలిదశ ఉద్యమకారులు స్వర్గీయ జిట్ట బాలకృష్ణారెడ్డి ప్రథమ వర్ధంతి సంద‌ర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అభిమానులు. అనంతరం మండలంలోని టేకులసోమారం గ్రామంలో సాధన మానసిక వికలాంగుల ఆశ్రమంలో వికలాంగులకు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బడుగు సత్యనారాయణ, చిలుగూరి సత్తిరెడ్డి, పనుమటి దామోదర్ రెడ్డి, కంకల కిష్టయ్య, రాహూప్, మస్క నర్సింహా, నానచర్ల రమేష్, అఫ్రోజ్, బొల్లు శ్రీను, కంకల శ్రీనివాస్, కూర వెంకన్న, మైసోల్ల మత్స్యగిరి, పలుసం రాజు, సమ్మద్, బత్తిని రవీందర్, పబ్బు స్వామీ తదితరులు పాల్గొన్నారు,

Next Story