- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళికామాత క్యాలెండర్ ఆవిష్కరణ
చింతపల్లి మండల పరిధిలోని కుర్మపల్లి గ్రామంలో ఎంతో ప్రసిద్ధి పొందిన ఆదిపరాశక్తి కాళికా మహాదేవి/పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి దేవస్థానంలో గురువారం అమ్మవారి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

దిశ, చింతపల్లి : చింతపల్లి మండల పరిధిలోని కుర్మపల్లి గ్రామంలో ఎంతో ప్రసిద్ధి పొందిన ఆదిపరాశక్తి కాళికా మహాదేవి/పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి దేవస్థానంలో గురువారం అమ్మవారి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా అమ్మవారి క్యాలెండర్ , స్టిక్కర్ల ను అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే విడుదల చేశారు. క్యాలెండర్ ఏర్పాటు కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ డాక్టర్. ముంజంపల్లి విద్యాధరా చార్యులు, గ్రామ సర్పంచ్ కట్ట మహేష్, బోరిగం బాలకృష్ణ, గ్రామ పెద్దలు దార్ల అమృతాచారి, పెందోట రామస్వామి దార్ల పెద్ద నర్సిహ్మచారి, ముంజంపల్లి బ్రహ్మం, పూజార్లు తోట శ్రీనివాస్, తోట శంకర్, సంఘ సేవకులు రామచంద్రం యాదవ్, కొంకా మురళి, జగదీశ్వర్ యాదవ్, బజారు మహేష్, దేవాలయ కమిటి సభ్యులు దార్ల ప్రభాకర్, కొంగరి వెంకటేష్, దార్ల జంగయ్యా చారి, ఆదిమూలం మహేష్, నల్లగిన్నెల మల్లయ్య, పెందోట వెంకటేశ్వర్లు, దార్ల మురళి, సాయి కుమార్ పాల్గొన్నారు.






