- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ ప్రగతిపై సీడీల ఆవిష్కరణ
ప్రజా నౌక, సాంస్కృతిక కళాకారుడు, గాయకుడు ఏపూరి సోమన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, అంశాలపై రచించి ఆలపించారు.

X
దిశ, తుంగతుర్తి: ప్రజా నౌక, సాంస్కృతిక కళాకారుడు, గాయకుడు ఏపూరి సోమన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, అంశాలపై రచించి ఆలపించారు. ఈ పాటల సీడీలను కేటీఆర్ శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. కారే గెలవాలి. మళ్లీ సారే రావాలి.!, పల్లెకు పోదాం.. ప్రగతిని చూద్దాం..! అంటూ నాలుగు పాటలతో అద్భుతంగా సీడీని తయారు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, పార్టీలో చేరిన చెరుకు సుధాకర్ తో పాటు పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు.
Next Story






