మనస్థాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

by Bhanu |

తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం గ్రామానికి చెందిన కోడారి రమేష్-అనిత కుమారుడు కోడారి వినయ్ (17) మనస్థాపనతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మనస్థాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం గ్రామానికి చెందిన కోడారి రమేష్-అనిత కుమారుడు కోడారి వినయ్ (17) మనస్థాపనతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇరుగు పొరుగు వారు చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాదులోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వినయ్ రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వగా సప్లమెంటరీ పరీక్షల కోసం వెళ్లి తన చిన్నమ్మ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.మృతదేహాన్ని తిరుమలగిరిలోని మాలిపురం క్రాస్ రోడ్ స్వగృహానికి తరలించారు.

Next Story