గ్రామాలలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు గాలికి వదిలేశారు..

by Disha Web Desk 20 |
గ్రామాలలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు గాలికి వదిలేశారు..
X

దిశ, పెన్ పహాడ్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు పేదలకు అందించకుండా గాలికి వదిలేశారని, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి ఆశభావన వ్యక్తం చేశారు. హాథ్ సే హాథ్ జోడో మహా పాదయాత్ర, మండల పరిధిలోని పొట్లపహాడ్, నాగులపాటి అన్నారం, గ్రామాలలో శుక్రవారం గడపగడప తిరుగుతూ ప్రజలసమస్య, తెలుసుకొని ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఇండ్లు లేని పేదలకు ఇండ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడ జరగలేదని ఎక్కడ ఏసినా, గొంగడి, అక్కడనే ఉందని, నిధులు, నియామకాలు అన్ని గాలికి వదిలేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చుపల్లి నాగేశ్వర్ రావు, బెల్లంకొండ శ్రీరాములు, కుందూరు వెంకటరెడ్డి, యాటఉపేందర్, సురేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్, మట్టయ్య, శ్రీధర్ రెడ్డి, సైదులు, నాగార్జున, సురేష్, నరసయ్య, శ్రీను, కృష్ణయ్య, ఉపేందర్, చంద్రు, వెంకన్న, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ..

అధికారంలోకి వస్తేనే, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఇండ్లు లేని పేదలకు ఇండ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడ జరగలేదని ఎక్కడ ఏసిన గొంగడి, అక్కడనే ఉందని, నిధులు, నియామకాలు అన్నీగాలికి వదిలేశారని ఆయన ఆశ భావన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చుపల్లి నాగేశ్వర్ రావు, బెల్లంకొండ శ్రీరాములు, కుందూరు వెంకటరెడ్డి, యాట ఉపేందర్, వల్దాస్ దేవేందర్, స్వామి నాయుడు, గోపాల్ రెడ్డి, నామాప్రవీణ్, ఫరూక్, ధర్మ తదితరులు పాల్గొన్నారు.

Next Story