- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి మొక్క పెంచుతున్న వ్యక్తి అరెస్టు
సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఒక ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందింది.

X
దిశ, మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఒక ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందింది. దీంతో హుజూర్నగర్ ఎక్సైజ్ పోలీసులు మరియు మేళ్లచెరువు పోలీసులు కలిసి ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి యజమాని అయిన సుభానిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఎక్సైజ్ ఎస్సై దివ్య, మేళ్లచెరువు ఎస్ఐ రమేష్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






