మృతి చెందిన‌ గ్రామపంచాయతీ వర్కర్ మహేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం

by Ratna Kumari |

దిశ, శాలిగౌరారం : మండల పరిధిలోని ఊట్కూరు గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు బుర్రి మహేష్ అనారోగ్యంతో శుక్రవారం మరణించాడు. మహేష్ అంత్యక్రియల ఖర్చుల

మృతి చెందిన‌ గ్రామపంచాయతీ వర్కర్ మహేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం
X

దిశ, శాలిగౌరారం : మండల పరిధిలోని ఊట్కూరు గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు బుర్రి మహేష్ అనారోగ్యంతో శుక్రవారం మరణించాడు. మహేష్ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా ఊట్కూరు స్పెషల్ ఆఫీసర్&ఎంపీడీవో జ్యోతి లక్ష్మీ ఆదేశానుసారం గ్రామపంచాయతీ నిధుల నుంచి పదివేల ఆర్థిక సహాయాన్ని పంచాయతీ సెక్రటరీ దొంతూరి శ్రీకాంత్ మహేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఊట్కూరు గ్రామ ప్రజలు ఉన్నారు.

Next Story