- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరా వృద్ధ అనాధాశ్రమంకు ఆర్థిక సహాయం
మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో గల ఇందిరా వృద్ధా అనాథ ఆశ్రమానికి ఆర్థిక సహాయం చేసిన కోదాడ సిటీ సెంటర్ స్కూల్ వారు అనాథలకు మూడు క్వింటాళ్ల బియ్యం డైనింగ్ టేబుల్స్ కి రూ.5000 ఇచ్చారు.

X
దిశ, మునగాల : మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో గల ఇందిరా వృద్ధా అనాథ ఆశ్రమానికి ఆర్థిక సహాయం చేసిన కోదాడ సిటీ సెంటర్ స్కూల్ వారు అనాథలకు మూడు క్వింటాళ్ల బియ్యం డైనింగ్ టేబుల్స్ కి రూ.5000 ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిటీ సెంటర్ స్కూల, ప్రిన్సిపల్ శ్రీనివాస్ రావు, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రావు, మధు, జోసఫ్, రవి, సాయి, లక్ష్మీ, నరసయ్య, జ్యోతి, అరుణ, స్వప్న, ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, ఇన్ చార్జ్ జ్యోతి, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






