ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలి- ఏవో నాగేశ్వరరావు

by velandi.Saikiran |

ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు ఏవో నాగేశ్వర రావు. తిరుమలగిరిలో

ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలి- ఏవో నాగేశ్వరరావు
X

దిశ, తిరుమలగిరి: ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు ఏవో నాగేశ్వర రావు. తిరుమలగిరిలోని 9వ వార్డు నందాపురం గ్రామంలో వానకాలంలో సాగు చేసినటువంటి ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలన్నారు మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు. భూమి పట్టా దార్ పాసుబుక్ తీసుకొని పంటలను నమోదు చేసుకోవాలని ప్ర‌క‌టించారు. పంటలను సాగుచేసి నమోదు చేసుకొని యెడల మీరు పండించిన పంటలను మద్దతు ధరతో అమ్మలేరని అలాగే రైతు భరోసా కూడా పొందలేరని వ్యవసాయ మండల అధికారి తెలియజేశారు.

Next Story