- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో ఆవు మృతి
by Bhanu |
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం లోని మోటకొండూరు మండలంలో ఇక్కుర్తి గ్రామానికి చెందిన బోడ పరుశురాములు పాడి ఆవు తమ వ్యవసాయ బావి దగ్గర మీద మేస్తూ ఉండడంతో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి ఇనుప స్తంభం మీద జంపర్ వైర్ కట్ అయి పాడి ఆవు మీద కరెంటు వైర్ పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

X
దిశ, ఆలేర్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం లోని మోటకొండూరు మండలంలో ఇక్కుర్తి గ్రామానికి చెందిన బోడ పరుశురాములు పాడి ఆవు తమ వ్యవసాయ బావి దగ్గర మీద మేస్తూ ఉండడంతో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి ఇనుప స్తంభం మీద జంపర్ వైర్ కట్ అయి పాడి ఆవు మీద కరెంటు వైర్ పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు విలువ ౮౦ వేలు ఉంటుంది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.
Next Story






