- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్కీ డ్రా ద్వారా వార్డ్ మెంబర్ ఎన్నిక
by Ratna Kumari |
దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో రెండవ విడత గ్రామపంచాయతీ

X
దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఇరువురు వార్డు మెంబర్లకు 68 ఓట్లు చొప్పున సమానంగా రావడంతో ఉత్కంఠ భరితంగా మారింది. ఎన్నికల నిర్వహణ అధికారులు లక్కీ డ్రా ద్వారా విజేతను ఎన్నుకున్నారు. ఈ లక్కీ డ్రా విజయంలో బీఆర్ఎస్ అభ్యర్థి వార్డు మెంబర్ గా గెలుపు పరించింది. గ్రామంలో 10 వార్డులు ఉండగా మొదటి వార్డ్ ఓట్లు సమానంగా రావడంతో ఎన్నికల వాతావరణం ఆసక్తికరంగా మారింది.
Next Story






