- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని పాదయాత్ర
by Batti.Sumithra |
కాంగ్రెస్ పార్టీ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలవాలని రుద్రవెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం బీబీనగర్ మండలం రుద్రవెల్లి నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్ర చేపట్టారు.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలవాలని రుద్రవెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం బీబీనగర్ మండలం రుద్రవెల్లి నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనిల్ కుమార్ రెడ్డి గెలుపే లక్ష్యంగా తామంత కృషి చేస్తున్నామని చెప్పారు.
అనిల్ కుమార్ రెడ్డి గెలుపునకు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు అందాలని ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్రకు భువనగిరి పట్టణంలో అనిల్ కుమార్ రెడ్డి కొడుకు కుంభం శ్రీరామ్ రెడ్డి స్వాగతం పలికారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల ఆశీర్వాదంతో అనిల్ కుమార్ రెడ్డి పెద్దఎత్తున విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story






