- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ హనుమంతరావు
by Bhanu |
సర్పంచ్ ఎన్నికలను పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శనివారం రాజాపేట మండల కేంద్రంలోని రెండు ఉన్నత పాఠశాలలో దాదాపు 250 మంది ఉపాధ్యాయులకు నిర్వహించిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హాజరైయ్యారు.

X
దిశ, రాజాపేట: సర్పంచ్ ఎన్నికలను పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శనివారం రాజాపేట మండల కేంద్రంలోని రెండు ఉన్నత పాఠశాలలో దాదాపు 250 మంది ఉపాధ్యాయులకు నిర్వహించిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వీరారెడ్డి, మండల అభివృద్ధి అధికారి నాగవేణి, మండల రెవెన్యూ అధికారి ఇంద్రకర్ అనిత, మండల విద్యాధికారి చందా రమేష్, ప్రధానోపాధ్యాయులు, మండల పర్యవేక్షకులు మండల సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






