- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: ఆర్డీవో శేఖర్ రెడ్డి
by Bhanu |
ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు గ్రామంలో సమ భావన సంఘాలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓటరు అవగాహన చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

X
దిశ, భూదాన్ పోచంపల్లి: ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు గ్రామంలో సమ భావన సంఘాలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓటరు అవగాహన చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






