- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చౌటుప్పల్ మున్సిపల్ రిజర్వేషన్లు ఎలా ఉన్నాయంటే..?
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖరారు చేశారు.

X
దిశ, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖరారు చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1వ వార్డు జనరల్
2 వ వార్డ్ బీసీ మహిళ
3వ వార్డ్ జనరల్ మహిళ
4 వ వార్డ్ ఎస్సీ జనరల్
5 వ వార్డ్ జనరల్
6 వ వార్డ్ జనరల్ మహిళ
7 వ వార్డ్ జనరల్ మహిళ
8 వ వార్డ్ ఎస్సీ జనరల్
9వ వార్డ్ బీసీ జనరల్
10వ వార్డ్ జనరల్ మహిళ
11వ వార్డ్ జనరల్
12వ వార్డ్ బిసి జనరల్
13వ వార్డ్ బీసీ మహిళ
14వ వార్డ్ జనరల్ మహిళ
15వ వార్డ్ జనరల్ మహిళ
16వ వార్డ్ బీసీ మహిళ
17వ వార్డ్ ఎస్సీ మహిళ
18వ వార్డ్ ఎస్టీ జనరల్
19వ వార్డ్ జనరల్
20వ వార్డ్ బీసీ జనరల్
Next Story






