- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవరకొండలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
by Batti.Sumithra |
దేవరకొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేనావత్ బాలు నాయక్ విజయం దిశగా ముందుకు సాగుతున్నారు.

X
దిశ, దేవరకొండ : దేవరకొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేనావత్ బాలు నాయక్ విజయం దిశగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా దూసుకుపోతుండడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేవరకొండ పట్టణంలో బాణాసంచాలు పేల్చి సంబరాలు జరుపుకుంటున్నారు.
Next Story






