- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కళకళ.. వెలవెల..
by Batti.Sumithra |
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతున్న నేపథ్యంలో కోదాడ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు.

X
దిశ, కోదాడ టౌన్, కోదాడ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతున్న నేపథ్యంలో కోదాడ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని నలమాద పద్మావతి రెడ్డి మొదటి రౌండ్ నుంచి తమ ప్రత్యర్థి బీఆర్ఎస్ కు చెందిన బొల్లం మల్లయ్య యాదవ్ పై ఆధిక్యం కనబరుస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేలుస్తూ, బైక్ లపై పట్టణంలో హల్ చల్ చేస్తున్నారు. మరోపక్క ఓడిపోతున్నామన్న దిగులుతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళకళలాడుతుండగా బీఆర్ఎస్ పార్టీ జనాలు లేక బోసిపోయింది.
Next Story






