- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాను మరణిస్తూ.. మరొకరికి వెలుగునిచ్చిన బుర్రి మహేష్
by Ratna Kumari |
దిశ, శాలిగౌరారం : తాను మరణిస్తూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాడు శాలిగౌరారం మండల పరిధిలోని ఊట్కూరు గ్రామానికి చెందిన బుర్రి మహేష్.ఊట్కూరు గ్రామపంచాయతీ సిబ్బందిగా

X
దిశ, శాలిగౌరారం : తాను మరణిస్తూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాడు శాలిగౌరారం మండల పరిధిలోని ఊట్కూరు గ్రామానికి చెందిన బుర్రి మహేష్.ఊట్కూరు గ్రామపంచాయతీ సిబ్బందిగా పని చేస్తున్న బుర్రి మహేష్ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించారు.ఈ సందర్భంగా మహేష్ చనిపోయిన అతని నేత్రాలను దానం చేస్తే మరొకరి జీవితాల్లో వెలుగు నింపవచ్చని హైదరాబాద్ లోని ఎల్.వీ. ప్రసాద్ హాస్పిటల్ డాక్టర్ల సూచన మేరకు మహేష్ కళ్ళను ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ కి దానం చేశారు. తాను చనిపోయిన మరొకరి జీవితాల్లో వెలుగు నింపడానికి కన్న కొడుకు నేత్రదానానికి ముందుకొచ్చిన మహేష్ తల్లిదండ్రులను హాస్పిటల్ యాజమాన్యం అభినందించింది.
Next Story






