- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం : బత్తుల లక్ష్మారెడ్డి
by Batti.Sumithra |
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

X
దిశ, మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ, అడవిదేవులపల్లి, వేములపల్లి, మాడ్గులపల్లి మండలాల నుంచి పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరగా కాంగ్రెస్ కండువాలు కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, అర్జున్, ఎల్లారెడ్డి, కృపయ్య, రవీందర్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






