- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే కిషోర్ నివాసంలో బీఆర్ఎస్ సంబరాలు
రెండు సార్లు ఎమ్మెల్యేగా, మూడో సారి అభ్యర్థిగా ఎంపికైన డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను తుంగతుర్తి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

X
దిశ, తుంగతుర్తి: రెండు సార్లు ఎమ్మెల్యేగా, మూడో సారి అభ్యర్థిగా ఎంపికైన డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను తుంగతుర్తి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలోని వివిధ మండాల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ నివాసానికి చేరుకొని భారీ గజమాలతో ఆయన్ను సన్మానించి టపాసులు పేలుస్తూ, స్వీట్లు పంచుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మూడోసారి విజయం సాధించి తుంగతుర్తి రాజకీయ చరిత్రలో రికార్డును సృష్టిస్తారని తెలిపారు.
Next Story






