యాదాద్రి డీసీసీ అధ్యక్షుడిగా బీర్ల ఐలయ్య

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-22 16:57:47  IST  )

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డీసీసీ అధ్యక్షులలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ప్రకటించారు. ఈ సందర్భంగా

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డీసీసీ అధ్యక్షులలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. అధిష్టానం తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని, కార్యకర్తలకు, పార్టీ నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పారు.

Next Story