నల్గొండ బీఆర్ఎస్ కు భారీ షాక్: చకిలం రాజీనామా

by Disha Web |
నల్గొండ బీఆర్ఎస్ కు భారీ షాక్: చకిలం రాజీనామా
X

దిశ,నల్లగొండ: తెలంగాణ ఉద్యమ నేత బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చకిలం అనిల్ కుమార్ బీఆర్ఎస్ కు రాజీనామా ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లెటర్ ని అధిష్టానానికి పంపించా అని పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుని ఉన్నందుకు కేసీఆర్ నట్టేట ముంచాడని భావోద్వేగానికి గురైన అనిల్ కుమార్ క్లిష్ట పరిస్థితుల్లో జిల్లాలో పార్టీని కాపాడినా తగిన ప్రాధాన్యత దక్కట్లేదు 2014 లో నల్గొండ అసెంబ్లీ టీఆరెయస్ అభ్యర్డిగా ప్రకటించి క్యాన్సల్ చేశారు.2018 లో టిడిపి నుండి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డి ని గెలిపిస్తే ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు.

ఆనాడు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డ వాళ్లందరూ బీఆర్ఎస్ లో పెత్తనం చెలాయిస్తుంటే ఉద్యమం చేసిన ఉద్యమకారులు ఎటు పోవాలితెలంగాణ కోసం కొట్లాడి జైలు పాలైన వ్యక్తులకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు,నా ముఖ్య నేతలు అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా,అవసరమైతే నల్గొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడానికి సిద్ధం.ఏ పార్టీలో చేరుతారు అనేది త్వరలో తన అనుచరులతో చర్చించి తెలుపుతాను అన్నారు.కానీ సర్దార్ చకిలం శ్రీనివాసరావు అనుచరులు మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుతున్నట్లు విశ్వనీయ సమాచారం.

Next Story

Most Viewed