- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భువనగిరిలో తీవ్ర ఉద్రిక్తత
by velandi.Saikiran |
భువనగిరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై ధర్నా నిర్వహిస్తున్నారు భువనగిరి ఉత్సవ కమిటీ సభ్యులు. గణేష్ నిమజ్జన

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై ధర్నా నిర్వహిస్తున్నారు భువనగిరి ఉత్సవ కమిటీ సభ్యులు. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో భాగంగా పట్టణంలో తాతానగర్ లో ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టంను పోలీసులు వచ్చి లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. లాక్కోవడమే కాకుండా సౌండ్ సిస్టంను పగలగొట్టారని ఆరోపిస్తూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Next Story






