భువనగిరి మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

by Bhoopathi Nagaiah |

భువనగిరి మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. పట్టణంలో 33 వార్డులు ఉన్నాయి.

భువనగిరి మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : భువనగిరి మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. పట్టణంలో 33 వార్డులు ఉన్నాయి. వార్డుల వారిగా ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి..

వార్డు 1 BC Women

వార్డు 2 sc జనరల్

వార్డు 3 St .జనరల్

వార్డు 4 జనరల్

వార్డు 5 BC women

వార్డు 6 bc జనరల్

వార్డు 7 జనరల్

వార్డు 8 జనరల్

వార్డు 9 SC జనరల్

వార్డు 10 BC జనరల్

వార్డు 11 జనరల్

వార్డు 12 జనరల్

వార్డు 13 BC women

వార్డు 14 జనరల్

వార్డు 15 BC Women

వార్డు 16 BC జనరల్

వార్డు 17 జనరల్

వార్డు 18 జనరల్

వార్డు 19 sc women

వార్డు 20 జనరల్

వార్డు 21 జనరల్

వార్డు 22 sc జనరల్

వార్డు 23 జనరల్

వార్డు 24 జనరల్

వార్డు 25 జనరల్

వార్డు 26 BC జనరల్

వార్డు 27 జనరల్

వార్డు 28 జనరల్

వార్డు 29 BC జనరల్

వార్డు 30 జనరల్

వార్డు 31 BC Women

వార్డు 32 sc women

వార్డు 33 జనరల్

వార్డు 34 జనరల్

వార్డు 35 BC జనరల్

Next Story