- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్లు ప్రకటన
by Bhoopathi Nagaiah |
భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డులకు సంబంధించి శనివారం అధికారికంగా రిజర్వేషన్లను ఖరారు చేశారు.

X
దిశ, భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డులకు సంబంధించి శనివారం అధికారికంగా రిజర్వేషన్లను ఖరారు చేశారు.
1వ వార్డు: బీసీ మహిళ
2 వ వార్డ్ : ఎస్సీ జనరల్
3వ వార్డ్ : జనరల్
4 వ వార్డ్ : జనరల్
5 వ వార్డ్ : బీసీ జనరల్
6 వ వార్డ్ : జనరల్ మహిళ
7 వ వార్డ్ : జనరల్ మహిళ
8 వ వార్డ్ : ఎస్టీ జనరల్
9వ వార్డ్ : బీసీ మహిళ
10వ వార్డ్ : జనరల్ మహిళ
11వ వార్డ్ : జనరల్
12వ వార్డ్ : బీసీ జనరల్
13వ వార్డ్ : జనరల్ మహిళ
Next Story






