గాలికొదిలేసిన శిలాఫలకం..

by Taduka Kalyani |

శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని అధికారులు, కాంగ్రెస్ నాయకులు గాలికొదిలేశారు.

గాలికొదిలేసిన శిలాఫలకం..
X

దిశ, నల్లగొండ బ్యూరో: శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని అధికారులు, కాంగ్రెస్ నాయకులు గాలికొదిలేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూన్ 28న నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో తాగునీరు అందించేందుకు నాగార్జున డిగ్రీ కాలేజీలో రూ. 83 కోట్లతో శంకుస్థాపన చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారు. అయితే ఆ శిలాఫలకం గాలికి నేలకొరిగింది. దాన్ని ఏర్పాటు చేసిన అధికారులు కానీ తమ నాయకుడు శంకుస్థాపన చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ పట్టించుకోకుండా చేతులు గాలికి వదిలేశారు.

Next Story