- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెడు వ్యసనాలకు బానిసై యువకుడు ఆత్మహత్య
by Ratna Kumari |
చెడు వ్యసనాలకు అలవాటు పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, రాజంపేట : చెడు వ్యసనాలకు అలవాటు పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దయిపల్లి గ్రామానికి చెందిన గాలి దేవవ్వ చిన్న కుమారుడు గాలి నితిన్ (18) చెడు వ్యాసనాలకు అలవాటై ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చాక చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తల్లి మందలించగా క్షణిక ఆవేశంలో 7న రాత్రి గ్రామంలోని గాలి అంజయ్య వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి గాలి దేవవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనదని ఎస్సై రాజు తెలిపారు.
Next Story






