- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా అభిమన్యు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
మలిదశ తెలంగాణ ఉద్యమ కారుడు నాయకుడు బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ 12వ వార్డ్ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు. పెద్ద ఎత్తున అభిమానులు

దిశ,నల్లగొండ: మలిదశ తెలంగాణ ఉద్యమ కారుడు నాయకుడు బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ 12వ వార్డ్ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు. పెద్ద ఎత్తున అభిమానులు,కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో నల్లగొండ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి అదే విధంగా నల్లగొండ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్,నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్,జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేగటి మల్లికార్జును రెడ్డి మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్, పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్,మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ జిల్లా నాయకులు గంగుల చందు వంశీ మరియు కునుకుంట్ల రాజు స్థానిక టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్సు బోయినపల్లి శ్రీనివాస్,సమీ వెంకట్ రెడ్డి, వట్టిపల్లి శ్రీనివాస్,ఆలకుంట్ల మోహన్ బాబు, వజ్జ శ్రీనివాస్ తదితరులు.






