యాదాద్రి జిల్లాలో 91.72 శాతం ఓటింగ్ నమోదు

by Ratna Kumari |

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72

యాదాద్రి జిల్లాలో 91.72 శాతం ఓటింగ్ నమోదు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం ఓటింగ్ నమోదు అయింది. అత్యధికంగా భూదాన్ పోచంపల్లి మండలంలో 93.11 శాతం నమోదు అయింది. అత్యల్పంగా రామన్నపేట మండలంలో 90.58 శాతం నమోదు అయింది. భువనగిరి మండలంలో 93.08 శాతం, బీబీనగర్ మండలంలో 91.38 శాతం, వలిగొండ మండలంలో 91.24 శాతం నమోదు అయింది. మొత్తం 202716 ఓట్లకు 185937 ఓట్లు పోల్ అయ్యాయి.

Next Story