నడ్డాతో మిథాలీ రాజ్ భేటీ.JP Nadda Met Mithali Raj

by Sathputhe Rajesh |   (  Updated:2022-08-27 09:03:45  IST  )

దిశ, వెబ్‌డెస్క్:నోవాటెల్ హోటల్‌లో జేపీ నడ్డాను భారత మహిళా క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మి

నడ్డాతో మిథాలీ రాజ్ భేటీ.JP Nadda Met Mithali Raj
X

దిశ, వెబ్‌డెస్క్:నోవాటెల్ హోటల్‌లో జేపీ నడ్డాను భారత మహిళా క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ కలిశారు. నడ్డా వెంట తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రా రావు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఉన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా మిథాలీ రాజ్ ను నడ్డా కోరే అవకాశముంది. బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. క్రీడా రంగ, సినీ రంగ ప్రముఖులతో బీజేపీ నేతల వరుస భేటీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి : హీరో నితిన్ తో జేపీ నడ్డా భేటీ వెనుక అసలు కారణం ఇదేనా?

Next Story