- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధం.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ (వీడియో)
మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సిట్టింగ్ స్థాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని సర్వ శక్తులూ ఒడ్డుతున్నది.

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సిట్టింగ్ స్థాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని సర్వ శక్తులూ ఒడ్డుతున్నది. తాజాగా.. సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. ''లాటి తూటాలకైనా తుపాకీ గుండ్లకైనా నేను సిద్ధం. ప్రాణాలు సైతం ఇచ్చేందుకు.. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కోసం పని చేస్తా. కాంగ్రెస్ని బతికించుకుందాం.. పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారి పిలుపు. మునుగోడుకు రండి పార్టీని కాపాడుకుందాం దివిసీమలా మన రాష్ట్రం కాకూడదు.'' అంటూ కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
లాటి తూటాలకైనా తుపాకి గుండ్లకైనా నేను సిద్ధం! ప్రాణాలు సైతం ఇచ్చేందుకు చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కోసం పని చేస్తా!
— Telangana Congress (@INCTelangana) October 20, 2022
కాంగ్రెస్ని బ్రతికించుకుందాం!పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారి పిలుపు!
మునుగోడుకు రండి పార్టీని కాపాడుకుందాం దివిసీమలా మన రాష్ట్రం కాకూడదు
- @revanth_anumula pic.twitter.com/FrQONe2jIi






