- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MPHA Jobs: మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు డిసెంబర్ 29న పరీక్ష
ప్రభుత్వ హాస్పిటల్స్(Government Hospitals)లో ఖాళీల భర్తీని ప్రభుత్వం వేగవంతం చేసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ హాస్పిటల్స్(Government Hospitals)లో ఖాళీల భర్తీని ప్రభుత్వం వేగవంతం చేసింది. గవర్నమెంట్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న 1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(Female) పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ పోస్టులకు డిసెంబర్ 29వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తామని బోర్డు శుక్రవారం ప్రకటించింది. కంప్యుటర్ బేస్ట్ టెస్ట్(CBT) విధానంలో ఎగ్జామ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Next Story






