- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTRకు ఎంపీ కోమటిరెడ్డి సంచలన సవాల్
X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి సంచలన సవాల్ విసిరారు. ప్రజల కోసం కరెంట్ తీగలు పట్టుకోవడానికి సిద్ధమన్నారు. లాగ్ బుక్‌లు తీసుకొచ్చి 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని నిరూపించాలన్నారు. ఆలేరులో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలు అన్నీ బీఆర్ఎస్ కార్యకర్తలకే అన్నారు. సోనియా ప్రకటించిన గ్యారంటీలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మరో రెండు రోజుల్లో టికెట్లు కన్ఫామ్ అయ్యాక యాదగిరి గుట్ట నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు అమలు కాకపోతే తాను పదవులకు రాజీనామా చేస్తానన్నారు.
Advertisement
Next Story