- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్ల బాలు ఫ్యామిలీకి ఎమ్మెల్సీ కవిత పరామర్శ
by Muthe.Rajitha |
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్‌గౌడ్ (నల్ల బాలు) కుటుంబాన్ని మంగళవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్‌గౌడ్ (నల్ల బాలు) కుటుంబాన్ని మంగళవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇటీవల ‘ఎక్స్’లో రీ పోస్ట్ చేసినందుకు నల్ల బాలును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లిన కవిత ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Next Story






