- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా
దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ బీజేపీనే నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేయనుంది. లిక్కర్ స్కాంలో తప్పుడు ఆరోపణలపై

X
దిశ, వెబ్‌డెస్క్ ఢిల్లీ బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేయనుంది. లిక్కర్ స్కాంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడంపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. బీజేపీ ఎంపీ పర్వేష్, మాజీ ఎమ్మెల్యే మంజిందర్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపింది. నిరాధార ఆరోపణలు చేసినందుకు, వ్యతిరేకంగా, ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించనున్నట్లు కల్వకుట్ల కవిత పేర్కొంది. ఇప్పటికే న్యాయనిపుణులతో ఆమె చర్చలు జరిపినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
లిక్కర్ కుంభకోణంపై స్పందించిన MLC కవిత.. కేంద్రంపై కీలక వ్యాఖ్యలు
Next Story






