- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవిత తిరిగి తెలంగాణకు వచ్చేది అప్పుడే!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అమెరికాకు వెళ్లారు. శనివారం ఉదయం పెద్దకుమారుడు అదిత్య, చిన్న కుమారుడు ఆర్యతో కలిసి వెళ్లారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అమెరికాకు వెళ్లారు. శనివారం ఉదయం పెద్దకుమారుడు అదిత్య, చిన్న కుమారుడు ఆర్యతో కలిసి వెళ్లారు. శంషాబాద్విమానశ్రయంలో భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు వీడ్కోలు పలికారు. చిన్నకుమారుడు ఆర్యను కళాశాల్లో చేర్చేందుకు అమెరికా వెళ్లారు. ఆమె 15 రోజుల పాటు ఆ దేశ పర్యటనలో ఉండనున్నారు. సెప్టెంబర్ఒకటో తేదీని తిరిగి హైదరాబాద్రానున్నారు. అమెరికా పర్యటన నేపథ్యంలో తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. చిన్న మనవడు ఆర్యను కేసీఆర్ ఆశీర్విదించిన సంగతి తెలిసిందే.
Next Story






