- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నవీన్ రావు, చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నవీన్ రావు, చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, మల్లారెడ్డి, తలసాని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకు ముందు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి : బిగ్ బ్రేకింగ్: కవిత అరెస్ట్ అయితే అసెంబ్లీ రద్దు?
Next Story






