- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీరామ నవమికి రాజాసింగ్ అదిరిపోయే పాట.. వింటే గూస్ బంప్స్ పక్కా!
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శ్రీరామ నవమి పండుగ సందర్భంగా కొత్త పాడారు. ‘‘హిందూగా పుట్టాలి.. హిందూగా బతకాలి.. హిందూగా చావాలిరా’’ అంటూ లిరిక్స్‌తో సాగే పాట ప్రోమోను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శ్రీరామ నవమి పండుగ సందర్భంగా కొత్త పాడారు. ‘‘హిందూగా పుట్టాలి.. హిందూగా బతకాలి.. హిందూగా చావాలిరా’’ అంటూ లిరిక్స్‌తో సాగే పాట ప్రోమోను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశాడు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఈ ఫుల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. బేస్ వాయిస్‌తో రాజాసింగ్ పాడిన ఈ లేటేస్ట్ సాంగ్ పలువురిని ఆకట్టుకుంటుంది. సాంగ్ వింటే గూస్ బంప్స్ ఖాయమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
- Tags
- MLA Rajasingh
Next Story






