- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: BRS ఎమ్మెల్యే రాజయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం

X
దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం ఉప్పుగల్ వద్ద నిర్వహిస్తోన్న బోనాల పండుగకు ఎమ్మెల్యే రాజయ్య అతిథిగా వెళ్లారు. అయితే, బోనాల వద్ద ఏర్పాటు దివిటీల పొగతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున తేనేటీగలు లేచాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న రాజయ్య వెంటనే అప్రమత్తమై తేనేటీగల దాడి నుండి తప్పించుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే రాజయ్య అక్కడి నుండి వాహనంలో వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






