- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వచ్చే ఎన్నికల్లో మంత్రి జగదీశ్ రెడ్డి ఓడిపోతారు'
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి జగదీశ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి జగదీశ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో మంత్రి జగదీశ్ రెడ్డి ఓడిపోతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా సప్లయ్ కంపెనీనా?, మేము గెలిపించుకుంటే టీఆర్ఎస్ వాళ్లు లాక్కెళ్లడానికి అని ప్రశ్నించారు. ఎంపీటీసీల నుంచి ఎమ్మెల్యేల వరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ నాయకులు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.
Next Story






