రెండుగా చీలబోతున్న బీఆర్ఎస్.. ఆయన అహంకారంతో నేతలు దూరం: ఎమ్మెల్యే

by Prasad Jukanti |

కేటీఆర్ పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రెండుగా చీలబోతున్న బీఆర్ఎస్.. ఆయన అహంకారంతో నేతలు దూరం: ఎమ్మెల్యే
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‍కు నాయకత్వ లక్షణాలు లేవని అందుకే నేతలంతా పార్టీకి దూరం అవుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులే హరీశ్ రావు పని చేస్తారని ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలవుతుందని జోస్యం చెప్పారు. ఇవాళ జనగామలో మాట్లాడిన ఆయన.. అహంకారం, బలుపుతో మాట్లాడితే నాయకుడు కాలేరని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే కేటీఆర్ పై 10 కేసులున్నాయి.



Next Story