సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి తుమ్మల భేటీ

by Prasad Jukanti |

సీతారామ ప్రాజెక్టు, జాతీయ రహదారి, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీపై సీఎంతో మంత్రి తుమ్మల చర్చించారు.

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి తుమ్మల భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం అయ్యారు. గురువారం సచివాలయంలో జరిగిన ఈ భేటీలో సీతారామ ప్రాజెక్టు, జాతీయ రహదారి, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీపై చర్చించారు. ఖమ్మం భద్రాచలం కరకట్ట విస్తరణ పనులపై సీఎం, డిప్యూటీ సీఎంతో మంత్రి తుమ్మల చర్చించారు.

Next Story