- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంను కలిసిన మంత్రి వివేక్, కుటుంబ సభ్యులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కార్మిక, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి కుటుంబ సమేతంగా కలిశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కార్మిక, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా వివేక్ శాలువాతో సీఎంను సన్మానించి తనను మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ దంపతులను కూడా శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.
Next Story






